నాకు తెలుగు అంటె చాలా ఇష్టం,తెలుగంటె ఉన్న అభిమానం నేను ఈ చిన్ని కవితలు వ్రాయడానికి కారణం. ఎపుడైన మనస్సు హాయిగ ఉన్నప్పుడు మరియు అపుడప్పుడు బాధ కలిగినప్పుడు అనుభూతిని కవితలుగా వ్రాయడం నా అలవాటు.నా కవితా ప్రస్థానాన్ని మీకోసం.......
Saturday, November 20, 2010
నీ తోడుగా....
నా తోడె నువ్వంట నీ నీడే నేనంట నీ వెంటే నేనుంట ఏ జన్మకు వీడనంట మొదలు గాని ఏ తంట లెక్కచేయ నేనంట నా ప్రెమే నిజమంట నీ చెంతే నేనుంట నా ప్రాణం నువ్వంట ఈ బంధం వీడనంట మ్రోగిన ఆ గుడి గంట మన ప్రేమకు సాక్షంట కలకాలం తొడుంట కౌగిలిలో కొలువుంట పండాలి కలల పంట కావలి మనం జంట -రమేష్
No comments:
Post a Comment