
రెక్కలు విప్పిన మనసును రెచ్చగొట్టాను
ప్రేమనె ఇంధనం నింపి పక్షిని చేశాను
ఆకాశానికి అర్రులు చాచాను
అందమైన భవితను అణగదొక్కాను
ఊహల లోకంలో ఊయలూగాను
ఈదురు గాలిలో ఊకనయ్యాను
ఆకశంలో తారననుకున్నాను
అనంతంలో బిందువయ్యను
కడలి సంగతి మరిచి పోయాను
కూపస్త మాండుకమై మిగిలిపోయాను
దిక్కులన్ని తిరిగి బిక్కపోయాను
దిక్కు తోచక నేడు మిగిలిపోయాను
కమ్మివేసిన మబ్బుల్ని తేల్చివేశాను
కన్నీటితో నేడు మిగిలిఉన్నాను
-రమేష్
ప్రేమనె ఇంధనం నింపి పక్షిని చేశాను
ఆకాశానికి అర్రులు చాచాను
అందమైన భవితను అణగదొక్కాను
ఊహల లోకంలో ఊయలూగాను
ఈదురు గాలిలో ఊకనయ్యాను
ఆకశంలో తారననుకున్నాను
అనంతంలో బిందువయ్యను
కడలి సంగతి మరిచి పోయాను
కూపస్త మాండుకమై మిగిలిపోయాను
దిక్కులన్ని తిరిగి బిక్కపోయాను
దిక్కు తోచక నేడు మిగిలిపోయాను
కమ్మివేసిన మబ్బుల్ని తేల్చివేశాను
కన్నీటితో నేడు మిగిలిఉన్నాను
-రమేష్
8 comments:
నీ పరిస్థితిని చాల చక్కగా అభివర్నిన్చావు రమేష్. ప్రతి ఒక్కరికి ఇటు వంటి పరిస్థితి జీవితం లో ఏదో ఒక సమయం లో ఎదురవుతుంది. నీ కవిత చదువుతుంటే నాకు న పరిస్థితి గ్యాపకానికి వచ్చింది.
nijame entha ga premiste eela bhada kallugu thundi bhadanu bhavamg marchavu neekavoithallu bhaga nachayi naku v. good
నీ పరిస్థితిని చాల చక్కగా అభివర్నిన్చావు రమేష్. ప్రతి ఒక్కరికి ఇటు వంటి పరిస్థితి జీవితం లో ఏదో ఒక సమయం లో ఎదురవుతుంది. నీ కవిత చదువుతుంటే నాకు న పరిస్థితి గ్యాపకానికి వచ్చింది
chala bagumdi anDi
hai
meeru chala baga raseru
thanks for all your encouraging comments!!
Nice poetry :)
baga rasaru
Post a Comment